పాఠశాల నుండి అమ్మలు తన ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డుతో పాటుగా మా కుటుంబానికి తాను సంతకం చేసిన ఒక లేఖను కూడా తీసుకువచ్చింది. రిపొర్ట్ కార్డును ఎలా అర్ధం చేసుకోవాలో అందులో తెలిపింది. చదువుతున్న పిల్లలు వున్న ప్రతి కుటుంబమూ చదివి హృదయానికి తీసుకోదగ్గ చక్కటి భావాలు ఆ లేఖలో వున్నాయి. ఇక వినండి.
ఆడియో వింటూ ఈ వీడియోలో మా ఇంటిముందు రాత్రి పడిన మంచునూ, ప్రస్తుతం పడుతున్న మంచు తుంపరలనూ, మంచుతో తడిసిన వీధిలో వెళుతున్న కార్లనూ, నడుస్తున్న వ్యక్తులనూ, పిల్లలనూ చూడవచ్చు.
http://www.youtube.com/watch?v=BWh1yj9IzJc
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి